సీఎం జగన్ కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ పై విచారణ

ఏపీ సీఎం జగన్ ఆస్తుల కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

 Hearing On The Petition To Transfer Cm Jagan's Cases To Another State-TeluguStop.com

ఇందులో భాగంగా మూడో వ్యక్తి ఎందుకు పిటిషన్ వేశారని ధర్మాసనం ప్రశ్నించింది.ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించగా ఒకే పార్టీకి చెందిన నాయకులని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు.

ఈ నేపథ్యంలో వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే జనవరికి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube