MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై ఎల్లుండి సుప్రీంకోర్టులో విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ( MLC Kavitha )పిటిషన్ పై ఎల్లుండి సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో తన అరెస్ట్ అక్రమమని ఎమ్మెల్సీ కవిత పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

 Hearing On Mlc Kavithas Petition In Day After Tomorrow Supreme Court-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈడీని ప్రతివాదిగా చేర్చుతూ కవిత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.కాగా కవిత పిటిషన్ ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ బేలా ఎం త్రివేది( Justice MM Sundaresh, Justice Bela M Trivedi ) ధర్మాసనం విచారించనుంది.

కాగా రాజ్యాంగ విరుద్ధంగా, ఏక పక్షంగా ఈడీ తనను అరెస్ట్ చేసిందని కవిత ఆరోపించారు.మహిళల విషయంలో పాటించాల్సిన నిబంధనలను ఉల్లంఘించారని పిటిషన్ లో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తన రిమాండ్ ను రద్దు చేయాలన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నుంచి తనను విడుదల చేయాలని పిటిషన్ లో తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube