T20 ప్రపంచ కప్ లో పరుగుల వరద పారించేది అతడే... వీరు భాయ్ జోస్యం..

ప్రస్తుతం క్రికెట్ అభిమానులంతా టి20 ప్రపంచ కప్ మీద దృష్టి పెట్టారు.ఇప్పటికే టీమిండియా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో పాల్గొనడానికి ఆస్ట్రేలియాలో కసిగా సాధన చేస్తూ ఉంది.

 He Is The One Who Pours The Flood Of Runs In The T20 World Cup Viru Bhai Josyam-TeluguStop.com

ఇంకా చెప్పాలంటే టి20 ప్రపంచ కప్ జరుగుతున్న ఆస్ట్రేలియాలో బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కు కూడా అక్కడి పిచ్ లు అంకులంగా ఉంటాయి.ఆస్ట్రేలియాలోని బ్యాటింగ్ పిచ్ లపై పరుగుల వరద పారడం ఖాయమని ఇప్పటికే కొంతమంది మాజీ క్రికెటర్లు జోస్యం చెబుతున్నారు.టి20 ప్రపంచ కప్ లో ఎక్కువగా బ్యాటర్లే రెచ్చిపోయే అవకాశం ఉంది.ఇలాంటి సమయంలో ఈ మెగా టోర్నీలో పరుగుల వరద పారించే బ్యాటరీ ఎవరనేది ఆసక్తికరంగా మారింది.

మరి ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించే బ్యాటర్ అతడే అని మన టీమ్ ఇండియా, ఢిల్లీ నవాబ్ వీరేంద్ర సెహ్వాగ్ హెచ్చరిస్తున్నాడు.

Telugu Australia, Babarazam, India, Cup, Virat Kohli, Viru Bhai-Sports News క�

ప్రపంచకప్ లో సూపర్-12 ప్రారంభానికి ముందు వీరూ మాట్లాడుతూ ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బాబర్ ఆజమ్ అగ్రస్థానంలో ఉంటాడని చెప్పాడు.విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అదే ఫీలింగ్ బాబర్ బ్యాటింగ్ చూసినప్పుడు వస్తుంది అని చెప్పాడు.వీరూ తో పాటు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కూడా ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసేది బాబర్ అని చెప్పడం విశేషం.

కానీ మీ ఇద్దరు చెబుతున్నా బ్యాటర్ ప్రస్తుతం ఫామ్ లో లేడు.కొంతమందికి అభిమానులు ఇలా జరగడం చాలా కష్టమని కూడా చెబుతున్నారు.ఎందుకంటే బాబర్ ఆజం ఆసియా కప్ లో కూడా వరుస మ్యాచ్లలో విఫలమయ్యాడు.ఇంకా చెప్పాలంటే ఈ టి 20 ప్రపంచకప్ లో భారత్ తో పాటు ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ కు చేరుతాయని వీరేంద్ర సెహ్వాగ్ జోష్యం చెప్పాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube