యూట్యూబ్ ను ఫాలో అయ్యేవాళ్లకు హర్షసాయి( Harsha sai ) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.హర్షసాయి వీడియోలు వ్యూస్ విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తాయనే సంగతి తెలిసిందే.
హర్షసాయి సినిమాల్లోకి, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సంచలనాలు సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు.సోషల్ మీడియాలో( Social media ) ఆయనను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
అయితే హర్షసాయి మూవీ ఎంట్రీ ఫిక్స్ అయిందని తెలుస్తోంది.త్వరలో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందని సమాచారం.మిత్రాశర్మ నిర్మించే సినిమాతో హర్షసాయి సినిమాల్లోకి రానున్నారని తెలుస్తోంది.ఈ సినిమాకు హర్షసాయి దర్శకునిగా కూడా వ్యవహరిస్తారని సమాచారం అందుతోంది.
హర్షసాయి సినిమాల్లోకి వస్తే పాన్ ఇండియా హీరోలను మించి సక్సెస్ అవుతారని కొంతమంది చెబుతున్నారు.

హర్షసాయి వయస్సు కూడా తక్కువేననే సంగతి తెలిసిందే.హర్షసాయి నుంచి సహాయం పోందిన వాళ్లు ఈ సినిమాపై ఆసక్తి చూపే అవకాశం ఉంది.హర్షసాయికి తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైతం మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.
హర్షసాయి తన రేంజ్ కు తగిన హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.హర్షసాయి ఈ మధ్య కాలంలో పరిమితంగా వీడియోలు చేస్తున్నారు.

హర్షసాయి ఒక్కో వీడియో కోసం 30 నుంచి 40 లక్షల రూపాయల రేంజ్ లో ఖర్చు చేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.హర్షసాయిని అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.హర్షసాయి కెరీర్ పరంగా ఎదిగి మరిన్ని సంచలనాలు సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు.హర్షసాయి ఒకవైపు సినిమాల్లో నటించినా మరోవైపు యూట్యూబ్ వీడియోలలో ( Youtuber )కూడా కనిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
కెరీర్ విషయంలో హర్షసాయి ఆచితూచి అడుగులు వేయాలని అభిమానులు భావిస్తున్నారు.హర్షసాయి రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ఫస్ట్ మూవీకి హర్షసాయి రెమ్యునరేషన్( Remuneration ) తక్కువగానే ఉందని తెలుస్తోంది.