నయనతార వల్ల ఆ హీరోకు ఘోర అవమానం.. ఇప్పటికీ రిలీజ్ కానీ సినిమా?

టాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ కేరళ బ్యూటీ నయనతార. తన నటనతో ఎన్నో సక్సెస్ లను తన ఖాతాలో నింపుకుంది.

 Nayanathara, Aaradugula Bullet Movie, Gopichand, Tollywood,viral Movie News-TeluguStop.com

ఇక తన అందంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది నయనతార.తను నటించే సినిమాలలో తన పాత్ర సినిమాకు ప్రాణం పోసినట్టుగా ఉంటుంది.

అంతేకాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.ప్రస్తుతం ఈమె స్టార్ హీరోయిన్ గా నిలిచింది

2003 మలయాళం సినిమా ద్వారా సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన నయన.ఆ తర్వాత 2006 తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది.స్టార్ హీరోల సరసన నటించి ఒక ప్రత్యేక గుర్తింపునే అందుకుంది.

తెలుగు, మలయాళం లోనే కాకుండా తమిళ భాషల్లో కూడా నటించింది నయన.వయసులో ఉన్నప్పుడు ఎన్నో పాత్రల్లో నటించిన నయనతార.వయసు మీద పడ్డ తర్వాత వయసుకు తగ్గట్టు పాత్రలలో నటిస్తుంది.ఏ పాత్రలోనైనా నయనతార బాగా నటిస్తోంది.ఇక నయనతార వల్ల ఓ సినిమా ఇప్పటికీ విడుదల కాలేదట.

2017లో బి.గోపాల్ దర్శకత్వంలో నయనతార హీరో గోపీచంద్ తో కలిసి ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమాలో నటిస్తున్న సమయంలో.తమిళ సినిమాలో బిజీగా ఉందట‌.

ఇక ఆ సమయంలోనే వెంకటేష్, మారుతి ల సినిమాలకు డేట్స్ ని ఇవ్వగా.కానీ కొన్ని కారణాల వల్ల గోపీచంద్ సినిమా ఆగిపోయిందట.

తిరిగి మళ్ళీ వెంకటేష్ సినిమా కోసం డేట్స్ ఇవ్వాలని కోరగా.వెంకటేష్ కోసం అతని మీద ఉన్న గౌరవం పట్ల వెంకటేష్ తో నటించిందట.

ఇక ఆరడుగుల బుల్లెట్ సినిమా అప్పటినుంచి ఇప్పటివరకు విడుదల కాకపోగా.ఇటీవలే ఈ సినిమా గురించి మళ్లీ వార్తలు వచ్చాయి.అంతేకాకుండా ఈ సినిమాని ఓటీటీ లో విడుదల చేయడానికి కూడా ప్లాన్ చేశారట.కానీ ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా ఇప్పటి వరకు విడుదల కాకపోగా గోపీచంద్ బాగా నిరుత్సాహ పడ్డాడని తెలిసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube