తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఇలాంటి క్రమంలోనే సందీప్ కిషన్( Sandeep Kishan ) లాంటి యంగ్ హీరో సైతం తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే ఆయన చేసిన సినిమాలన్ని డిజాస్టర్ బాటపడుతున్న నేపథ్యంలో ‘త్రినాథ్ రావు నక్కిన’( Trinath Rao Nakkina ) దర్శకత్వంలో ఆయన చేస్తున్న ‘మజాకా’ సినిమా మంచి విజయాన్ని సాధించబోతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఏది ఏమైనా కూడా తన తోటి హీరోలు భార్య సక్సెస్ లను అందుకుంటు ముందుకు సాగుతున్న క్రమంలో సందీప్ కిషన్ మాత్రం భారీగా వెనుకబడి పోతున్నాడు.కాబట్టి ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకోవాలంటే మరింత ముందడుగు వేయాల్సిన అవసరమైతే ఉంది.ఇక మజాకా సినిమాతో మంచి విజయాన్ని అందుకుంటే మాత్రం ఆయనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి క్రియేట్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటాడా లేదా అనే విషయాలైతే తెలియాల్సిన అవసరమైతే ఉంది.

మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవడంలో భారీ గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరోలందరూ ఇప్పుడు తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి సందీప్ కిషన్ (Sandeep Kishan)కూడా అదే బాటలో ముందుకు సాగుతూ తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…చూడాలి మరి ఆయన చేసిన ప్రతి సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది.తద్వారా ఆయన రాబోయే సినిమాలతో స్టార్ హీరో గా మారతాడా లేదా అనేది…
.