తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో చాలామంది నటులు వాళ్లను వాళ్ళు స్టార్లు గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తున్నారు.
మరి ఇలాంటి సందర్భంలోనే రామ్ చరణ్ ( Ram Charan ) లాంటి నటుడు సైతం ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.గతంలో ఆయన చేసిన ‘ఆరెంజ్’ సినిమా( ‘Orange’ movie ) మంచి విజయాన్ని అందుకోలేదు.
అప్పుడున్న పరిస్థితుల కారణంగా సినిమా డిజాస్టర్ బాట పట్టింది.

కానీ ఇప్పుడు ఆ సినిమాకి చాలా మంది అభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా మీద తమ అభిమానాన్ని కొనియాడుతున్నారు.రీసెంట్ గా ఈ సినిమా రీ రిలీజ్ చేసినప్పుడు ఆ సినిమాకి భారీ డిమాండ్ అయితే వచ్చింది.
మరి ఇలాంటి సందర్భంలో దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్( Bommarillu Bhaskar ) సైతం ఈ సినిమా అప్పుడు ఫ్లాప్ అవ్వడం పట్ల కొంతవరకు నిరాశ చెందినప్పటికి రీ రిలీజ్ లో ఈ సినిమా అద్భుతాలను సృష్టించడం లో ఆయన చాలా వరకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ కెరియర్ లో అండరేటెడ్ మూవీస్ లో ఈ సినిమా కూడా ఒకటిని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఆరంజ్ సినిమా ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ గా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.మరి ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ లాంటి నటుడు ఆ సినిమాలోనే తన అద్భుతమైనటువంటి నటనను కనబరిచి ప్రేక్షకులను మెప్పించడం విశేషం…
.








