బాధిత కుటుంబానికి 5 వేల ఆర్థిక సహాయం అందజేత..

రాజన్న సిరిసిల్ల జిల్లా: బాధిత కుటుంబానికి 5 వేల ఆర్థిక సహాయం కార్ ఓనర్స్ యూనియన్ సభ్యులు అందజేశారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రేసు బాబు ఇటీవల అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందగా శనివారం ఎల్లారెడ్డిపేట మండల కార్ ఓనర్స్ యూనియన్ సభ్యులు 5 వేల ఆర్థిక సహాయాన్ని బాబు భార్యకు అందజేశారు.

 Ellareddy Peta Car Owners Union Members Financial Help, Ellareddy Peta, Car Owne-TeluguStop.com

ఈ కార్యక్రమంలో వంగ శ్రీకాంత్ రెడ్డి, కొర్రి అశోక్, అరుణ్, అజయ్, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube