కేతేపల్లి మండలంలో 24 కేజీల గంజాయి పట్టివేత:డిఎస్పీ శివరాంరెడ్డి

నల్లగొండ జిల్లా:నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహడ్ వద్ద శనివారం కేతేపల్లి ఎస్ఐ శివతేజ అధ్వర్యంలో వాహనాల తనిఖీ చేస్తుండగా ఇద్దరు యువతులు,ఒక యువకుడు అనుమానస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకునోని విచారించగా గంజాయి రవాణా చేస్తున్నట్లు తెలిసిందని నల్లగొండ డిఎస్పీ శివరాంరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.వీరు ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వీరు 6 వేల రూపాయలు తీసుకోని గంజాయిని ముంబైకి సప్లై చేస్తున్నారని తెలిపారు.

 Dsp Sivaram Reddy Seized 24 Kg Of Ganja In Kethepalli Mandal , Kethepalli Mandal-TeluguStop.com

వీరి వద్ద నుండి సుమారు 6 లక్షలు విలువ చేసే 24 కేజీల గంజాయి, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని,కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube