15 రోజుల్లో ముగియనున్న సర్పంచ్ పదవీకాలం

నల్లగొండ జిల్లా: సర్పంచుల పదవీకాలం మరో 15 రోజుల్లో ముగియనుండగా ప్రత్యేక అధికారులు గ్రామ పాలనను పర్యవేక్షించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

దీనికోసం మండల పరిషత్ సూపరిండెంట్,జూనియర్ ఇంజినీర్లు,వ్యవసాయ అధికారులు,విస్తరణ అధికారులు, వైద్యాధికారులను ఎంపిక చేస్తారని తెలుస్తోంది.

మేజర్ పంచాయతీలకు గెజిటెడ్ స్థాయి అధికారులను నియమించేందుకు ఇప్పటికే జిల్లా పంచాయతీ కార్యాలయం అధికారుల జాబితాలను పాలనాధికారికి సమర్పించేందుకు సిద్ధం చేసినట్లు సమాచారం.

మండుతున్న ఎండలు..వందేళ్ల రికార్డు బ్రేక్...!

Latest Nalgonda News