నల్లగొండ జిల్లా:ఏ పార్టీ అయినా గెలిచే వారికే టికెట్లు ఇస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ) అన్నారు.బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలకు ఎంపీ టికెట్లు( MP tickets ) ఇవ్వడంపై శుక్రవారం హైదరాబాద్ లో మీడియా చిట్ చాట్ లో స్పందించారు.
గెలిచే వాళ్లకే పార్టీ టికెట్లు ఇస్తుందని, టికెట్ ఆశించిన భంగపడ్డ వారికి పార్టీ న్యాయం చేస్తుందన్నారు.అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ( KCR )అధికారులతో పాపం పనులు చేయించారని,ఫోన్ ట్యాపింగ్ ( Phone tapping )అనేది నేను ఏ రాష్ట్రంలో చూడలేదని అన్నారు.