గెలిచేవారికే టికెట్లు ఇస్తారు:మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ జిల్లా:ఏ పార్టీ అయినా గెలిచే వారికే టికెట్లు ఇస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ) అన్నారు.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలకు ఎంపీ టికెట్లు( MP Tickets ) ఇవ్వడంపై శుక్రవారం హైదరాబాద్ లో మీడియా చిట్ చాట్ లో స్పందించారు.

గెలిచే వాళ్లకే పార్టీ టికెట్లు ఇస్తుందని, టికెట్ ఆశించిన భంగపడ్డ వారికి పార్టీ న్యాయం చేస్తుందన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ( KCR )అధికారులతో పాపం పనులు చేయించారని,ఫోన్ ట్యాపింగ్ ( Phone Tapping )అనేది నేను ఏ రాష్ట్రంలో చూడలేదని అన్నారు.

తప్పు తెలుసుకున్న దొంగ.. 150 ఏళ్ళ నాటి దేవతా విగ్రహం చోరీ.. ఆపై నాకొద్దు అంటూ?