చండూరులో 2.20 లక్షల నగదు పట్టివేత

నల్లగొండ జిల్లా: పార్లమెంట్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా నగదును తీసుకువెళుతున్న వ్యక్తి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు మర్రిగూడ ఎస్ఐ ఉప్పు సురేష్ తెలిపారు.

 2.20 Lakh In Cash Seized In Chandur-TeluguStop.com

నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని అంగడిపేట ఎక్స్ రోడ్డు వద్ద సోమవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా నల్ల అశోక్ వద్ద నుండి 2.20 లక్షలు ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తుండగా సీజ్ చేసి జిల్లా ట్రెజరీ ఆఫీసుకు నగదు పంపినట్లు చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube