వైసీపీలో ఎంపీ ఇంఛార్జులపై కొనసాగుతున్న కసరత్తు..!!

ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలపై( Lok Sabha Elections ) కూడా వైసీపీ ప్రత్యేక దృష్టి సారించింది.ఈ మేరకు పార్టీ అధినేత సీఎం జగన్( CM Jagan ) ఎంపీ ఇంఛార్జులపై కసరత్తు చేస్తున్నారు.

 Cm Jagan Working On Ycp Mp In Charges Details,loksabha Elections, Ycp Party, Mp-TeluguStop.com

గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న వైసీపీ హైకమాండ్ ఆ దిశగా టికెట్లను కేటాయిస్తుంది.

ఈ క్రమంలోనే ఇప్పటికే తొమ్మిది చోట్ల వైసీపీ ఇంఛార్జులను( YCP Incharges ) ప్రకటించింది.అలాగే కడప, రాజంపేట మరియు బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీలను సీఎం జగన్ కొనసాగిస్తున్నారు.ఇంకా పదమూడు స్థానాల్లో ఇంఛార్జుల కోసం నేతలతో కీలక చర్చలు జరుపుతున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube