వైసీపీలో ఎంపీ ఇంఛార్జులపై కొనసాగుతున్న కసరత్తు..!!

ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలపై( Lok Sabha Elections ) కూడా వైసీపీ ప్రత్యేక దృష్టి సారించింది.

ఈ మేరకు పార్టీ అధినేత సీఎం జగన్( CM Jagan ) ఎంపీ ఇంఛార్జులపై కసరత్తు చేస్తున్నారు.

గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న వైసీపీ హైకమాండ్ ఆ దిశగా టికెట్లను కేటాయిస్తుంది.

"""/" / ఈ క్రమంలోనే ఇప్పటికే తొమ్మిది చోట్ల వైసీపీ ఇంఛార్జులను( YCP Incharges ) ప్రకటించింది.

అలాగే కడప, రాజంపేట మరియు బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీలను సీఎం జగన్ కొనసాగిస్తున్నారు.

ఇంకా పదమూడు స్థానాల్లో ఇంఛార్జుల కోసం నేతలతో కీలక చర్చలు జరుపుతున్నారని సమాచారం.

ఈ సింపుల్ రెమెడీతో చెప్పండి హెయిర్ బ్రేకేజ్ కు బై బై..!