మృదు భాషి శ్రీ రోశయ్య.అందరినీ కలుపుకొని ముందుకు పోగలిగిన నాయకుడు శ్రీ రోశయ్య.అందిరి క్యాబినెట్లలో ఆర్థిక మంత్రిగా పని చేసిన వ్యక్తి.రాష్ట్ర ముఖ్యమంత్రి(2010) APCC అధ్యక్షుడు గా (1994-96) అందరి ప్రసంశలు పొందిన నాయకుడు.
మంచి పార్లమెంటేరియన్.ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి లోటు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు.