వైరల్: కాయగూరల్లాంటి కేకులు.. చూశారా?

ప్రస్తుత కాలంలో ప్రతి చిన్న పార్టీకి కేక్ తో సెలబ్రేట్ చేసుకోవడం సాధారణం అయ్యింది.అందుకే కేక్ లు కూడా కొత్త కొత్తగా వస్తున్నాయి.

 Chef Made Cake Like Real Objects Video Gone Viral, Cakes, Cakes Like Vegetables-TeluguStop.com

ఎప్పుడులా రౌండ్ లా కాకుండా స్క్వార్ గా కాకుండా కొత్త కొత్తగా చేసి ఆకట్టుకుంటున్నారు.నిజానికి ఒకే తరహా కేకులు తీసుకోవడానికి ప్రజలు కూడా పెద్దగా ఇష్టపడటం లేదు అనుకోండి.

ఇంకా ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన ప్ర‌ముఖ చెఫ్ న‌టాలీ సైడ్‌స‌ర్ఫ్ సరికొత్తగా అలోచించి చాలా వెరైటీగా కేకులు తయారు చేస్తున్నారు.ఆ కేకులు చూస్తే ఎవరైనా సరే షాక్ అయిపోతారు.

అలా ఉంటున్నాయి ఆ కేకులు.సేమ్ కూరగాయల్లాంటి కేకులు.అంటే వంకాయ‌, ఉల్లిగ‌డ్డ‌, నిమ్మ‌కాయ, ఇలా అన్ని రకాల పళ్ల ఆకారాలతో కేకులు త‌యారు చేసి ఆకట్టుకున్నారు.

”నేను అక్షరాలా జీవించడానికి కేకులను తయారుచేస్తాను, కాబట్టి ఇది నిజంగా నాతో మాట్లాడుతుంది.” అంటూ ఈ వెరైటీ కేకుల వీడియోను నటిలి సోషల్ మీడియాలో చేసింది.దీంతో ఆ వీడియో చూసిన నెటిజన్లు వావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు .సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు ఓసారి చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube