ఏపీలో టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా( TDP Candidates Second List ) విడుదల అయింది.ఈ మేరకు 34 మందితో సెకండ్ లిస్టును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.
గతంలో 99 మంది అభ్యర్థులతో టీడీపీ – జనసేన( TDP-Janasena ) మొదటి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే.గాజువాక నియోజకవర్గ అభ్యర్థిగా పల్లా శ్రీనివాస్, చోడవరం అభ్యర్థిగా కేఎస్ఎన్ఎస్ రాజు, మాడుగుల నుంచి పైలా ప్రసాద్, ప్రత్తిపాడు – పరుపుల సత్యప్రభ, రామచంద్రాపురం – వాసంశెట్టి సుభాష్, రాజమండ్రి రూరల్ – గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నరసన్నపేట – బగ్గు రమణమూర్తి, కందుకూరు – ఇంటూరి నాగేశ్వర రావు, మార్కాపురం – కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు – అశోక్ రెడ్డి, ఆత్మకూరు – ఆనం రామ నారాయణ రెడ్డి, కొవ్వూరు – వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, గురజాల – యరపతినేని శ్రీనివాసరావు, గుంటూరు ఈస్ట్ – మహ్మద్ నజీర్, గుంటూరు వెస్ట్ – పిడుగురాళ్ల మాధవి, పెదకూరపాడు – భాష్యం ప్రవీణ్, గోపాలపురం – మద్దిపాటి వెంకటరాజు, రంపచోడవరం – మిర్యాల శిరీషా, దెందులూరు – చింతమనేని ప్రభాకర్, వెంకటగిరి – కురుగొండ్ల లక్ష్మీప్రియ, కమలాపురం – పుత్తా చైతన్యరెడ్డి, మంత్రాలయం – రాఘవేంద్ర రెడ్డి, పుట్టపర్తి – పల్లె సింధూరా రెడ్డి, కదిరి – కందికుంట యశోదా దేవి, నందికొట్కూరు – గిత్తా జయసూర్య, ప్రొద్దుటూరు – వరదరాజుల రెడ్డి, ఎమ్మిగనూరు – రాఘవేంద్ర రెడ్డిని అభ్యర్థులుగా చంద్రబాబు ప్రకటించారు.