పల్నాడులో అల్లర్లకు కారణం చంద్రబాబే..: మంత్రి జోగి రమేశ్

పల్నాడులో చోటు చేసుకున్న అల్లర్లకు కారణం టీడీపీ అధినేత చంద్రబాబేనని మంత్రి జోగి రమేశ్( Jogi Ramesh ) అన్నారు.కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేశారని మంత్రి జోగి రమేశ్ ఆరోపించారు.

 Chandrababu Is The Cause Of Riots In Palnadu: Minister Jogi Ramesh ,jogi Ramesh-TeluguStop.com

ఎస్పీలు, కలెక్టర్లను మార్పించారన్న ఆయన చంద్రబాబు వ్యవస్థలను భ్రష్టుపట్టించారని పేర్కొన్నారు.

టీడీపీ నాయకుల నోటికి తాళాలు పడ్డాయన్నారు.

అలాగే రాష్ట్రంలో టీడీపీ( TDP ) అడ్రస్ గల్లంతు కాబోతోందని చెప్పారు.కూటమి అధినేత పారిపోయాడన్న జోగి రమేశ్ దత్త పుత్రుడు ఎక్కడికి వెళ్లారో తెలియదని విమర్శించారు.

చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు చేసినా ప్రజాస్వామ్యంలో వైసీపీ గెలుపు ఖాయమని తెలిపారు.ఈ క్రమంలోనే జూన్ 4 తరువాత కూటమిని ప్రజలు సమాధి చేయబోతున్నారని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube