తెలంగాణలో విశ్వవిద్యాలయాలకు ఇంఛార్జ్ వీసీల నియామకం

తెలంగాణలో విశ్వ విద్యాలయాల( Telangana Universities )కు ఇంఛార్జ్ వీసీల నియామకం జరిగింది.ఈ మేరకు పది విశ్వ విద్యాలయాలకు కొత్త ఉపకులపతులను ప్రభుత్వం నియమించింది.

 Appointment Of Vcs In Charge Of Universities In Telangana ,osmania University ,-TeluguStop.com

ఈ క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ( Osmania University)ఇంఛార్జ్ వీసీగా దాన కిశోర్ ( Dana Kishore )నియామకం అయ్యారు.జేఎన్టీయూ ఇంఛార్జ్ వీసీగా బి.వెంకటేశం, తెలుగు యూనివర్సిటీ ఇంఛార్జ్ వీసీగా శైలజారామయ్యర్ నియామకం కాగా.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇంఛార్జ్ వీసీగా రిజ్వి నియమితులయ్యారు.

అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ ఇంఛార్జ్ వీసీగా వాకాటి కరుణ, తెలంగాణ యూనివర్సిటీ ఇంఛార్జ్ వీసీగా సందీప్ సుల్తానియా, మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఇంఛార్జ్ వీసీగా నవీన్ మిట్టల్, శాతవాహన యూనివర్సిటీ ఇంఛార్జ్ వీసీగా సురేంద్ర మోహన్ నియామకం అయ్యారు.కాగా పది యూనివర్సిటీల్లో వీసీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ జనవరిలో విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube