ఎన్నికల ప్రచారంలో గులాబీ బాస్ కేసీఆర్ దూకుడు..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో బీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తుంది.ఇందులో భాగంగా గులాబీ బాస్, సీఎం కేసీఆర్ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తూ ప్రచార నిర్వహిస్తున్నారు.

 Brs President Kcr Aggressive In Election Campaign..!-TeluguStop.com

ఈ మేరకు ఇవాళ కూడా మరో నాలుగు నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.ఖానాపూర్, జగిత్యాల, వేములవాడతో పాటు దుబ్బాకలో ప్రజా ఆశీర్వాద సభలకు ఆయన హాజరుకానున్నారు.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80కి పైగా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే మరో పది సభల్లో గులాబీ బాస్ పాల్గొనే అవకాశం ఉంది.

కాగా ఈనెల 28న గజ్వేల్ నియోజకవర్గంలో నిర్వహించే బీఆర్ఎస్ సభతో కేసీఆర్ ఎన్నికల ప్రచారం ముగియనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube