పవన్ కళ్యాణ్ వల్లే ఆ సినిమా ప్లాప్ అయిందా..? ఆయన ఎందుకలా చేశాడు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు చాలా మంది ఉన్నప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి( Pawan Kalyan ) ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఒక సినిమా సూపర్ హిట్ కావాల్సింది.

 Balu Movie Flop Because Of Pawan Kalyan Details, Balu Movie Flop , Pawan Kalyan-TeluguStop.com

కానీ అనుకోని కొన్ని కారణాలవల్ల ఆ సినిమా ఫ్లాప్ అయిందనే విషయం మనలో చాలామందికి తెలియదు.నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరుణాకరన్ దర్శకత్వంలో బాలు అనే సినిమా చేశాడు.

ఇక వీళ్ళ కాంబోలో ఇంతకు ముందే తొలిప్రేమ అనే సినిమా వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించిన విషయం మనకు తెలిసిందే.అయితే బాలు సినిమాతో( Balu Movie ) కరుణాకరన్ తొలిసారి తన పంథాను మార్చుకొని సినిమా తీయాలనే ఉద్దేశ్యం తో ముందుకు సాగాడు.అయినప్పటికీ పవన్ కళ్యాణ్ కూడా ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ముందుకు నడిపించాడు.ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలో కొన్ని సీన్లు అదనంగా ఆడ్ చేయాల్సి ఉంది.

 Balu Movie Flop Because Of Pawan Kalyan Details, Balu Movie Flop , Pawan Kalyan-TeluguStop.com

కానీ పవన్ కళ్యాణ్ కి ఆ సీన్లు నచ్చకపోవడంతో వాటిని మధ్యలో నుంచే తొలగించి వేశారట.దానివల్లే సినిమా అంత బాగా ఆడలేదు అనే టాక్ అయితే అప్పట్లో విపరీతంగా వచ్చింది.

మరి పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశ్యం తో ఆ సీన్లని తొలగించాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ అయితే సాధించలేక పోయింది.కానీ దర్శకుడు అయిన కరుణాకరన్ కి,( Karunakaran ) పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపును తీసుకొచ్చింది… ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఆ టైంలో వరుసగా ఫ్లాప్ సినిమాలని మూటగట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు…చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఇక మీదట రాబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube