ఇది విన్నారా? 'అటామిక్ క్లాక్స్' ఈ ప్రపంచంలో 400 మంది దగ్గరే వున్నాయట!

అటామిక్ క్లాక్స్ గురించి పాఠాలలో చదివే వుంటారు.గడియారం లేకుండా వాటి చుట్టూ అల్లుకున్న సాంకేతికత అనేది అసాధ్యమనే చెప్పుకోవాలి.

 'atomic Clocks' Are Close To 400 People In This World Atamic Clock, 400 Members,-TeluguStop.com

శాటిలైట్ నావిగేషన్ నుంచి మొబైల్ ఫోన్స్ వరకు అనేకానేక విషయాలకు సమయమే ‘హిడెన్ జెమ్’ అన్న సంగతి తెలిసినదే.ఇక సమయమంటే ఏమిటని అన్వేషించాలంటే… క్లాక్‌ ఫేస్‌‌ను చూస్తే అర్థం కాకపోవచ్చు.

కానీ కొంచెం లోతుగా వెళితే మాత్రం దాని విలువ మరింత స్పష్టంగా అర్ధం అవుతుంది.విశ్వమంతా ‘సమయం’పై ఆధారపడే నడుస్తుంది.

ఒక్క నానో సెకన్ తేడా వచ్చినా ఈ భూగోళం మొత్తం తలకిందులైపోతుందంటే అతిశయోక్తి కాదు.

లిప్తపాటును కూడా లెక్కించేందుకు లండన్‌లోని నేషనల్ ఫిజికల్ లేబొరేటరీలో సెకన్లు, నిమిషాలు సహా గంటల చొప్పున కచ్చితమైన విలువను అందించే గడియారాలను పొందుపరిచారు.

వాటినే ‘హైడ్రోజన్ మెజర్స్’గా పిలుస్తుంటారు.ఇలాంటి ముఖ్యమైన అణు గడియారాలు దాదాపు 400 మంది దగ్గర ఉండగా.

వాటిని ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో ప్లేస్ చేశారు.ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఒకే సమయాన్ని పాటించడం ఎప్పుడూ సాధ్యం కాదు.

ఎందుకంటే స్థానిక గడియారం ద్వారా మాత్రమే సమయం నిర్వచించబడుతుంది.గ్రీన్‌విచ్ టైమ్ సిగ్నల్ అట్లాంటిక్ మీదుగా 1880లలో సబ్‌మెరైన్ కేబుల్ ద్వారా మసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జ్‌లోని హార్వర్డ్‌కు పంపబడింది.

వాషింగ్టన్ DCలో జరిగిన ఇంటర్నేషనల్ మెరిడియన్ కాన్ఫరెన్స్‌లో 25కు పైగా దేశాలు GMTని అంతర్జాతీయ సమయ ప్రమాణంగా మార్చాలని నిర్ణయించాయి. దశాబ్దాలు గడిచేకొద్దీ, సమయాన్ని సమకాలీకరించడానికి మెరుగైన మార్గం అవసరమని స్పష్టమైంది.

ఈ మేరకు కచ్చితమైన సమయాన్ని అందించేందుకు అన్ని గడియారాలకు ఆవర్తన, పునరావృత ప్రక్రియ అవసరం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube