ఫిఫా వరల్డ్ కప్ గెలిచేసిన అర్జెంటీనా..!!

ఖతార్ దేశంలో దోహా నగరంలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్ ఫ్రాన్స్ టీమ్ పై అర్జెంటీనా గెలుపొందింది.ఫ్రాన్స్ తో జరిగిన ఫైనల్ పోరులో ఇచ్చిన టైంలోగా రెండు టీంలు సమానంగా 2-2 పాయింట్లు సాధించాయి.

 Argentina Won The Fifa World Cup 2022 Details, Argentina, Fifa World Cup 2022, L-TeluguStop.com

పలుమార్లు ఎక్స్ట్రా టైం ఇచ్చినా స్కోర్ లు సమంగానే ఉండటంతో.పెనాల్టీ షూటౌట్ ఇచ్చారు.

ఇందులో ఫ్రాన్స్ 2 పాయింట్లు చేయగా.అర్జెంటీనా షూటౌట్ 4 పాయింట్లు సాధించడంతో ఫిఫా వరల్డ్ కప్ విజేతగా అర్జెంటీనా నిలిచింది.

ఈ టోర్నీలో మొదటి 36 నిమిషాల్లోనే… అర్జెంటీనా టీం రెండు గోల్స్ వేసింది.ఈ క్రమంలో సెకండ్ హాఫ్ లో ఫ్రాన్స్ టీం కీలక ఆటగాడు కైలియన్ మబాపే వరుసగా రెండు గోల్స్ కోట్టడం జరిగింది.

దీంతో రెండు టీమ్స్ స్కోర్స్ సమం అయ్యాయి.ఆ తరువాత ఎక్స్ట్రా టైం ఇవ్వటంతో రెండు టీమ్స్ చెరో గోల్స్ వేయడంతో స్కోర్స్ 3-3గా సమం అయ్యాయి.

పలుమార్లు ఎక్స్ ట్ర టైమ్ ఇచ్చినా స్కోర్స్ సమంగా ఉండటంతో… పెనాల్టీ షూట్ అవుట్ లలో ఫ్రాన్స్ రెండు పాయింట్స్ సాధించగా.అర్జెంటీనా నాలుగు పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది.అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఫస్ట్ హాఫ్ ఇంకా ఎక్స్ ట్ర టైంలో గోల్స్ కొట్టి .మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube