ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసులు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ప్రభుత్వ తీరుపై బండి శ్రీనివాసులు ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బండి శ్రీనివాసులు కామెంట్స్ నేను విన్నాను.“నేను ఉన్నాను అని చెప్పిన మాయ మాటలు విని 151 సీట్లు తీసుకొని వచ్చాం. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ.

 Ap Ngo State President Bandi Srinivasulu Made Sensational Remarks , Ap Ngo Stat-TeluguStop.com

అలాంటిదే ఈ పిచ్చి పిచ్చి మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‍ల ఉద్యోగుల పరిస్థితేంటో చంద్రబాబుకు బాగా తెలుసు.ఏపీ వ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.

ఒక్కొక్క ఉద్యోగికి ఐదు ఓట్లు ఉంటాయి. 13*5 ఓట్ల లెక్కన 60 లక్షల మంది ప్రభుత్వాన్ని కూల్చొచ్చు.ఉద్యోగుల శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే.”

-బండి శ్రీనివాసులు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube