ఊసరవెల్లిలా మారిన "అల్లు అర్జున్"

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు ఊసరవెల్లిలా తన నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటాడు అని టాలీవుడ్ కోడై కూస్తుంది.దర్శకుల విషయంలో అయితే మరీను అంటూ దర్శకులే చెబుతున్నారు.

 Allu Arjun Keeps Korataala Shiva In Q-TeluguStop.com

విషయంలోకి వెళితే ప్రస్తుతం బన్నీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలసి ఒక సినిమా చేస్తున్నాడు.అయితే ఇక ఆతరువాత సినిమా విషయంలో ఇప్పటికే మిర్చి ఫేమ్ కొరటాల శివ తో ఒక సినిమా ఉంది అన్న వార్తలు రావడంతో బన్నీ ఫ్యాన్స్ మంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

ఇంతవరకు ఎలా ఉనా ఇక్కడ ట్వీష్ట్ ఏమిటంటే ఈ అల్లు వారసుడు కొరటాలకు ఒకే చెప్పలేదని , కేవలం ఆలోచిద్దాం అంటూ దర్సకున్ని క్యూలో పెట్టాడు అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.గతంలో సైతం బన్నీ ఇలానే ఇద్దరు దర్శకులకు అవకాశం ఇస్తాను అని చెప్పు హ్యాండ్ ఇచ్చాడని అందులో ఒకరు చిరు కుటుంబానికి అత్యంత అభిమాని అయినటువంటి హరీష్ శంకర్ కాగా, మరొకరు రభస సినిమా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.

పాపం వారు ఎన్టీఆర్ తో తెరకెక్కించిన సినిమాలు ఫ్లాప్ కావడంతోనే బన్నీ వారితో సినిమా చేయ్యలేదని తెలుస్తుంది.అంటే ఇప్పుడు మహేష్ సినిమా రిసల్ట్ పైనే కొరటాల నెక్స్ట్ మూవీ ఆధారపడి ఉంది అన్న మాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube