కాంగ్రెస్ చరిత్ర అంతా మోసమే..: కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా మధిరలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు ఆయన హాజరయ్యారు.

 All History Of Congress Is Fraud..: Kcr-TeluguStop.com

తెలంగాణ ప్రజల కోసమే బీఆర్ఎస్ పుట్టిందని సీఎం కేసీఆర్ తెలిపారు.ఎన్నికలపై గ్రామాల్లో చర్చ జరగాలన్నారు.

అలాగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి గుణం చూడాలన్న కేసీఆర్ అభ్యర్థితో పాటు పార్టీ చరిత్రపై ఆలోచించాలని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ పై మండిపడ్డ కేసీఆర్ కాంగ్రెస్ చరిత్ర అంతా మోసమేనని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube