భారత్ లో మొదలైన గ్లాస్ బ్రిడ్జ్.. ఎంత అందంగా ఉందో..

గాజు గ్లాసు బ్రిడ్జి ఇది వరకు మనము చైనా దేశంలో ఉందని పలుమార్లు విన్నాం.బీహార్ రాష్ట్రంలో( Bihar ) ఓ గాజు వంతెన ఉందని మీకు తెలుసా.? దానిని సందర్శిస్తే ఎంతో ఆహ్లాదకరమైన అనుభూతి వస్తుందని ఎప్పుడైనా విన్నారా.? ఇకపోతే ఈ గ్లాసు బ్రిడ్జ్( Glass Bridge ) గురించి చెప్పాలంటే ఇది బీహార్ రాష్ట్రంలోని రాజ్ గిరిలో నిర్మాణం జరిగింది.ఈ వంతెన పైనుండి చుట్టుపక్కన ఉన్న అడవి అందాలని ఎంజాయ్ చేయవచ్చు.అడవి మధ్యలో నిర్మించారు.ఈ వంతెన భారతదేశంలో రెండవ అతిపెద్ద గాజు వంతెన.ఇక ఈ వంతెన సందర్శించడం చాలా థ్రిల్లింగ్ అనుభూతి కలుగుతుంది.

 Indias Second Glass Bridge Comes Up In Bihar Details, Rajgiri ,glass Bridge, Spe-TeluguStop.com
Telugu Bihar, Glass Bridge, Indiasglass, Latest, Nature Lovers, Rajgirglass, Raj

ఈ గాజు గ్లాసు బ్రిడ్జి 6 అడుగుల వెడల్పు 85 అడుగుల పొడవు గల వంతెన 200 అడుగుల ఎత్తులో నిర్మించారు.ఈ వంతెనపై ఒకేసారి 40 మంది ప్రయాణికులు నడవవచ్చు.ఇక్కడ బ్రిడ్జిపై నిలబడి ప్రకృతి అందాలను తనివి తీరా ఆస్వాదించవచ్చు.ఈ బ్రిడ్జినీ 2021లో మొదలుపెట్టారు.ఇక ఈ గాజు వంతెనను సందర్శించడానికి ప్రతి ఒక్కరికి 200 రూపాయల టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.ఈ టికెట్ కోసం సంబంధిత సైటును సందర్శించడం ద్వారా ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు.

ఈ బ్రిడ్జికి చేరుకోవాలంటే పాట్నా నుండి నేరుగా ఆ ప్రాంతానికి రోడ్డు రవాణా ద్వారా బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి.

Telugu Bihar, Glass Bridge, Indiasglass, Latest, Nature Lovers, Rajgirglass, Raj

ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ వంతెనను వీక్షించడానికి సందర్శకులను అనుమతిస్తారు.ఈ బ్రిడ్జితో పాటు ఈ ప్రాంతం దరిదాపుల్లో స్వర్ణగిరి, వైభవగిరి, నిపుల్ గిరి, ఉదయగిరి, రత్నగిరి అనే ఐదు అందమైన కొండలు కూడా ఉన్నాయి.అంతేకాదు చుట్టుపక్కల ఉండే వైల్డ్ లైఫ్ సఫారీలను( Wild Life Safari ) కూడా మనం ఎంజాయ్ చేయవచ్చు.

ఈ ప్రయాణంలో రాజ్ గిర్ రోప్ వే( Rajgir Ropeway ) ద్వారా శాంతిస్తూపం దేవాలయానికి వెళ్ళవచ్చు ఈ సమయంలో అందమైన ప్రకృతి దృశ్యాలను కూడా ఆస్వాదించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube