వైరల్ వీడియో: ఫార్ములా వన్ రేసును తలపించేలా ట్రాక్టర్ రేస్.. అదుపుతప్పి ఒక్కసారిగా జనం మీదకు..

ఫార్ములా వన్ రేస్.( F1 Race ) దీని గురించి మనలో చాలామంది వినే ఉంటాం.

 Tractor Accident During Race Event In Kapurthala Video Viral Details, Viral Vide-TeluguStop.com

అంతేకాదు చాలామంది ఆ రేస్ ను టీవీలో కూడా చూసి ఉంటారు.ఈ రేసులో కార్లు మెరుపు వేగంతో దూసుకుపోవడాన్ని గమనించే ఉంటాము.

ఈ గేమ్ ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన ఆటగా పేరు ఉంది.మెరుపు వేగంతో వెళ్లడానికి ప్రయాణించే కారు కోట్లలో కూర్చోవుతుండగా దాని నిర్వహణ సామర్థ్యాల కోసం కూడా కోట్లలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.

దాంతో ఆట మరింత కాస్ట్లీ గా తయారయింది.ఈ కారు రేసులో ట్రాక్ పై కార్లు( Cars ) కనురెప్ప మూసి తెరిచే లోపల ఎంతో దూరం వెళ్లిపోతాయి.

ఇకపోతే కొద్దీ రోజుల క్రితం ఈ రేస్ భారతదేశంలో కూడా జరిగిన సంగతి తెలిసిందే.ఇక అసలు విషయంలోకి వెళితే.

తాజగా భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో( Punjab ) ఉన్న కపుర్తలా జిల్లాలో ఇలాంటి తరహా ఆటో ఒకటి జరిగింది.అయితే ఇది కార్లతో కాదు ట్రాక్టర్లతో రేసును( Tractor Race ) మొదలుపెట్టారు.అయితే ఈ రేస్ కాస్త జరిగినట్లుగా సమాచారం.నిబంధనలకు విరుద్ధంగా కొందరు ట్రాక్టర్ రేసును నిర్వహించారు.అయినా కానీ కొన్ని వేలమంది ఈ ట్రాక్టర్ రేసును వీక్షించడానికి తరలివచ్చారు.

ఇకపోతే పోటీ మొదలు అయింది.ఇక పోటీలో భాగంగా ట్రాక్టర్లు అన్నీ కూడా మెరుపు వేగంతో దూసుకుపోవడానికి వారి రేసును మొదలుపెట్టాయి.అయితే ఇంతలో ట్రాక్టర్ ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి ట్రాక్టర్ రేసును చూడడానికి వచ్చిన జనాలపైకి దూసుకు వెళ్ళింది.

ఈ ఘోర సంఘటనలో ఓ ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందగా.మరికొంతమందికి గాయాల పాలయ్యారు.గాయపడిన వారిని వెంటనే శస్త్ర చికిత్స కోసం దగ్గర్లోనే ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube