రామోజీరావు వ్యక్తి కాదు.. వ్యవస్థ..: చంద్రబాబు

హైదరాబాద్( Hyderabad ) ఫిల్మ్ సిటీలో రామోజీరావు( Ramoji Rao ) భౌతిక కాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) నివాళులు అర్పించారు.రామోజీరావు కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన రామోజీరావు మరణం బాధాకరమని తెలిపారు.

 Ramoji Rao Is Not A Person System Chandrababu Details, Chandra Babu Comments, Ra-TeluguStop.com

రామోజీరావు మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చంద్రబాబు అన్నారు.రామోజీరావు ఒక యుగపురుషుడన్న ఆయన సమాజహితం, తెలుగుజాతి కోసం రామోజీరావు పని చేశారని కొనియాడారు.సాధారణ కుటుంబంలో జన్మించి అసాధరణ స్థాయికి ఎదిగారన్నారు.రామోజీరావు వ్యక్తి కాదని.వ్యవస్థని తెలిపారు.40 ఏళ్లుగా రామోజీరావుతో కలిసి నడిచానన్నారు.ఎల్లప్పుడూ ప్రజాపక్షంగానే ఉంటానని రామోజీరావు చెప్పారని గుర్తు చేశారు.రామోజీరావు నిర్మించిన వ్యవస్థలు శాశ్వతమని పేర్కొన్నారు.రామోజీరావు ఇచ్చిన స్ఫూర్తితో ఏపీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube