ముఖంపై నల్లటి మచ్చల నివారణకు టాప్ అండ్ బెస్ట్ హోమ్ రెమెడీ ఇదే.. డోంట్ మిస్!!

మృదువైన మెరిసే ముఖంలో అక్కడక్కడ ఏర్పడే నల్లటి మచ్చలు( Dark Spots ) చాలా అసహ్యంగా కనిపిస్తుంటాయి.అందం మొత్తాన్ని దెబ్బతీస్తాయి.

 This Is The Top And Best Home Remedy For Dark Spots On Face Details, Home Remed-TeluguStop.com

అద్దంలో ముఖాన్ని చూసుకున్న ప్రతిసారి ఆ మచ్చలు మనలోని కాన్ఫిడెన్స్ ను తగ్గిస్తాయి.ఈ క్రమంలోనే మచ్చలేని ముఖ చర్మాన్ని పొందడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా ఉత్తమం గా సహాయపడుతుంది.ముఖంపై నల్లటి మచ్చల నివారణకు ఈ రెమెడీ టాప్ అండ్ బెస్ట్ వన్ గా చెప్పుకోవచ్చు.

మరి లేటెందుకు రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

Telugu Tips, Clear Skin, Dark Spots, Darkspots, Remedy, Latest, Skin Care, Skin

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ టమాటో జ్యూస్,( Fresh Tomato Juice ) రెండు టేబుల్ స్పూన్లు బంగాళదుంప జ్యూస్,( Potato Juice ) వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ) వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పొడి, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

Telugu Tips, Clear Skin, Dark Spots, Darkspots, Remedy, Latest, Skin Care, Skin

ఈలోపు చర్మం పూర్తిగా డ్రై అయిపోతుంది.అప్పుడు వాటర్ తో శుభ్రంగా స్కిన్ ను క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ అండ్ పవర్ ఫుల్ హోమ్ రెమెడీని ఫాలో అయితే ముఖంపై నల్లటి మచ్చలు క్రమ క్రమంగా తగ్గుముఖం పడతాయి.మచ్చలేని చర్మం మీ సొంతం అవుతుంది.

అలాగే ఈ రెమెడీ స్కిన్ కలర్ ను ఇంప్రూవ్ చేస్తుంది.ముఖాన్ని అందంగా కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.

చర్మంపై పెరిగిపోయిన మృత కణాలను తొలగిస్తుంది.మొటిమల సమస్యకు సైతం చెక్ పెట్టే సత్తా ఈ రెమెడీకి ఉంది.

కాబట్టి అందంగా మెరిసిపోవాలని భావించేవారు తప్పకుండా ఈ రెమెడీని ఫాలో అవ్వండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube