పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదం పై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..!!

పశ్చిమ బెంగాల్( West Bengal ) డార్జిలింగ్ లో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం( Train Accident ) జరిగిన విషయం తెలిసిందే.కాంచన్ జంగా ఎక్స్ప్రెస్.

 Deputy Cm Pawan Kalyan Reacted To The West Bengal Train Accident Details, Pawan-TeluguStop.com

( Kanchanjungha Express ) ఓ గూడ్స్ ట్రైన్ బలంగా ఢీకొనటంతో 15 మంది ప్రయాణికులు మరణించగా 41 మంది గాయపడ్డారు.పూర్తిగా ధ్వంసమైన భోగిలను.

రైల్వే ట్రాక్ ను అధికారులు పునరుద్ధరిస్తున్నారు.ఈ క్రమంలో బెంగాల్ రైలు ప్రమాదంపై జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) స్పందించడం జరిగింది.“పశ్చిమ బెంగాల్ రాష్ట్రం న్యూ జల్పాయిగురి ప్రాంతంలో చోటు చేసుకున్న రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసింది.

కాంచనజంగ రైలును గూడ్స్ ఢీకొట్టిన ఈ ప్రమాదంలో 15 మంది మరణించడం దురదృష్టకరం.మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.ఈ ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని రైల్వే మంత్రిత్వ శాఖను కోరుతున్నాను.

ప్రమాదాల నివారణకు ఉద్దేశించిన కవచ్ సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవాలి.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రమాదాలకి తావు లేని ప్రయాణాన్ని ప్రజలకు అందించాలి”.

అని స్పష్టం చేయడం జరిగింది.ఇదిలాఉండగా జూన్ 19వ తారీకు నుండి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించమన్నారు.

నేనే పద్యంలో పవన్ కళ్యాణ్ కు ఏపీ సెక్రటరీయట్ లో చాంబర్ కేటాయించారు.సచివాలయం రెండో బ్లాక్ మొదటి అంతస్తులో 212వ రూమ్ ను కేటాయించడం జరిగింది.

ఏ రూమ్ లోనే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube