రేపు భారత ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం

భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ( PM Narendra Modi ) రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఈ మేరకు వరుసగా మూడోసారి ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

 Modi Will Be Sworn In As The Prime Minister Of India For The Third Time Tomorrow-TeluguStop.com

ఈ క్రమంలో రేపు రాత్రి 7.1 గంటలకు ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం( PM Modi Oath ) చేయనున్నారు.కాగా మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( President Draupadi Murmu ) ప్రమాణస్వీకారం చేయించనున్నారు.మోదీతో పాటు మంత్రిమండలి సభ్యులు కూడా రేపే ప్రమాణస్వీకారం చేయనున్నారు.అయితే ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లోని లాన్స్ లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube