అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా అభివృద్ధి.. మంత్రి జూపల్లి

నల్గొండ జిల్లా ( Nalgonda District ) నాగార్జున సాగర్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు( Minister Jupalli Krishna Rao ) పర్యటించారు.ఈ మేరకు బుద్ధవనాన్ని ఆయన పరిశీలించారు.

 Development As An International Buddhist Field Minister Jupalli Details, Develop-TeluguStop.com

అనంతరం సాగర్ టూరిజం( Sagar Tourism ) అభివృద్ధిపై అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు.టూరిజం ప్రమోషన్ లో భాగంగా నాగార్జున సాగర్ బుద్ధవనాన్ని సందర్శించామని ఆయన తెలిపారు.

ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.బుద్ధవనాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు.ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు తప్పక సందర్శించాల్సిన ప్రాంతం సాగర్ లోని బుద్ధవనమని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube