కడప జిల్లా మైలవరం జలాశయంలో దూకి దంపతులు ఆత్మహత్య

కడప జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.మైలవరం జలాశయంలో దూకి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

 A Couple Committed Suicide In Mylavaram Reservoir Of Kadapa District-TeluguStop.com

ఇద్దరు పిల్లలను జలాశయం వద్ద వదిలేసి నీళ్లలో దూకి దంపతులు బలవన్మరణం చెందారు.మృతులు మైలవరం మండలం వేపరాలకు చెందిన గోవర్ధన్ దంపతులుగా గుర్తించారు.

జలాశయం వద్ద తల్లిదండ్రుల కోసం చిన్నారుల రోదనలు మిన్నంటుతున్నాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు.

మృతుడు గోవర్ధన్ హైదరాబాద్ లో మెడికల్ రిప్రజెంటెటివ్ గా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.అయితే దంపతులు ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube