తెరుచుకోనున్న మూసీ గేటు:ప్రాజెక్ట్ అధికారి మధు

నల్లగొండ జిల్లా:శనివారం సాయంత్రం నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసి ప్రాజెక్ట్ ఒకటో నెంబర్ గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తునట్లు,పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ అధికారి మధు తెలిపారు.ఎగువ నుంచి 662 క్యూసెక్కుల వరద కొనసాగుతుందని,ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 645 అడుగులు ఉండగా ప్రస్తుతం 644.60 అడుగులు నీటిమట్టం ఉందని,మూసి ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.36 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు.

 Moosi Gate To Be Opened: Project Officer Madhu, Madhu, Moosi Gate, Kethepalli ,-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube