ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

నల్లగొండ జిల్లా:టిఎస్ఎస్పి అన్నెపర్తి 12 వ బెటాలియన్ కమాండెంట్ ఎన్.వి.

 Maharshi Jayanti Celebrations Of Adikavi Valmiki-TeluguStop.com

సాంబయ్య ఆధ్వర్యంలో ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అదనపు కమాండెంట్ బి.రామకృష్ణ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలతో శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రామాయణాన్ని మధురకావ్యంగా మలిచి మానవజాతికి సన్మార్గాన్ని నిర్దేశించిన మహనీయుడు ఆదికవి వాల్మీకి మహర్షి అని,ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ నర్సింగ్ వెంకన్న,ఆర్ఐలు బి.అశోక్,వై.యుగందర్,టి.వెంకన్న మరియు ఆర్ఎస్ఐలు ఇతర సిబ్బంది మరియు అధికారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube