ఎల్లారెడ్డిపేటలో పోలీసుల వాహన తనిఖీలు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఎల్లారెడ్డిపేటలో ఎస్ ఐ రమాకాంత్ ( SI Ramakanth )ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ తో వాహన తనిఖీలు చేపట్టారు.సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై పలు వాహనాలను తనికి చేశారు.

 Police Vehicle Checks In Ellareddypet , Rajanna Sirisilla District , Si Ramakant-TeluguStop.com

వాహనాల పై పెండింగ్ చాలనులు ఉండరాదని,వాహనం కు సంభందించిన రిజిస్ట్రేషన్ , ఇన్సు రెన్సు కలిగి వుండాలని, వాహనహదారులకు డ్రైవింగ్ లైసెన్సు తప్పకుండా వుండాలని తెలిపారు.

మద్యం సేవించి వాహనాలు నడుప రాదని,ట్రిపుల్ డ్రైవింగ్ చేయరాదని తెలిపారు.

మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తెలిపారు.ఎస్ వెంట ఎ ఎస్ ఈ కిషన్ రావు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube