తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం కరీంనగర్ జిల్లా 2024 సంవత్సరం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఎస్ డి సి కార్యాలయంలో “తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం( Telangana Padmasali Employees Association )” కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో సామల పంచాక్షరి , ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముఖ్య అతిథిగా నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రాష్ట్రంలో పద్మశాలి ఉద్యోగులు చాలా మంది ఉన్నారు.

 Telangana Padmasali Employees Association Karimnagar District New Year Calendar-TeluguStop.com

పద్మశాలీలు ఐక్యతతో, ‌సమిష్టితో అన్ని రంగాలలో విజయం సాధించిలని ఆశించారు.

తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం కూడా ప్రభుత్వ పథకాలను ( Government schemes )పేద ప్రజలకు అందే విధంగా కృషి చేయాలని కోరారు.

అలాగే పద్మశాలి ఉద్యోగులందరూ ఒకరికొకరు సమన్వయ పరచుకుంటూ ఐకమత్యంతో ముందుకు పోవాలని కోరారు.ఇట్టి కార్యక్రమంలో కేంద్ర కమిటీ ఉప అద్యక్షులు బొద్ధుల గంగయ్య, ఎస్ డి సి.అధితులుగా 1) నక్క శ్రీనివాస్ డి ఆర్ డి ఓ 2)వి .భాస్కర్.జిల్లా వ్యవసాయ అధికారి 3) మిట్టకొల సాగర్ గారు,AD (హ్యాండ్లూమ్ & టెక్సటైల్స్ ), టి పి యూ ఎస్ కరీంనగర్ కార్యవర్గం నుండి బింగి చిరంజీవి,ఎంపీడీఓ ఎల్లారెడ్డిపేట అద్యక్షులు కరీంనగర్ చిందం శ్రీనివాస్,చందుర్తి ప్రధాన కార్యదర్శటి పి యూ ఎస్ కరీంనగర్,పచ్చునురి శ్రీనివాస్, కోశాధికారి అడేపు రాజేంద్ర ప్రసాద్, అసోసియేట్ అధ్యక్షులు వంగ రవి, ఉప అద్యక్షులు , గుడ్ల అమిత శ్రీ , ఆర్గనైజింగ్ సెక్రటరీ,పచునురి నవీన్,ఈసీ మెంబెర్,వెల్డండి సాయి కృష్ణ( Sai Krishna ),ఈసీ మెంబెర్ ప్రైమరీ మెంబెర్స్ గుంటుకు వెంకటరమణ,సీసీ టూ అడిషనల్ కలెక్టర్ ,దుస అరవింద్,డీటీ అరుణ,ఏపీవో సబిత,ఏపీవో ఇతరులు కార్యక్రమంలో హాజరయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube