ఎల్లారెడ్డిపేటలో పోలీసుల వాహన తనిఖీలు
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఎల్లారెడ్డిపేటలో ఎస్ ఐ రమాకాంత్ ( SI Ramakanth )ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ తో వాహన తనిఖీలు చేపట్టారు.
సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై పలు వాహనాలను తనికి చేశారు.వాహనాల పై పెండింగ్ చాలనులు ఉండరాదని,వాహనం కు సంభందించిన రిజిస్ట్రేషన్ , ఇన్సు రెన్సు కలిగి వుండాలని, వాహనహదారులకు డ్రైవింగ్ లైసెన్సు తప్పకుండా వుండాలని తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడుప రాదని,ట్రిపుల్ డ్రైవింగ్ చేయరాదని తెలిపారు.మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తెలిపారు.
ఎస్ వెంట ఎ ఎస్ ఈ కిషన్ రావు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
ప్రశాంత్ మూవీ కోసం ఆ రాష్ట్రానికి వెళ్లనున్న ఎన్టీఆర్.. తొలిసారి అలా చేస్తున్నారా?