ప్రతిరోజు సోషల్ మీడియాలో వేల సంఖ్యలో వీడియోలు కొత్తవి రావడం చూస్తూనే ఉంటాం.అయితే ఇందులో కొన్ని వీడియోలు మాత్రమే ప్రతిరోజు వైరల్ అవుతుండడం గమనిస్తూనే ఉంటాం.
ఈ మధ్యకాలంలో అనేక రకాలకు సంబంధించిన వీడియోలు ప్రతిరోజు ఎక్కువైపోయాయి.సందర్భం ఏదైనా సరే.వీడియో తీసి వాటిని సోషల్ మీడియాలో( Social Media ) పెట్టడం ద్వారా చిన్నచిన్న విషయాలు కూడా ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన నేపథ్యంలో మహిళలకు బస్సులు ఉచిత ప్రయాణాన్ని( Free Bus Journey ) కల్పించాయి.
మహిళలు ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో సమస్యలు కూడా ఎక్కువైపోయాయి.ఇదివరకే ఇలాంటి సంఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.తాజాగా ఇలాంటి వీడియో మరొకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారంది.ఇక ఈ వైరల్ వీడియో గురించి పూర్తి వివరాలు చూస్తే.
ఇకపోతే ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకానికి విశేష స్పందన ఉంది.‘ మహాలక్ష్మి ‘ పథకం( Mahalakshmi Scheme ) అమల్లోకి వచ్చిన మొదటి రోజు నుండి బస్సులన్ని మహిళలతో కిక్కిరిపోతున్నాయి.ఇలాంటి సందర్భాలలో చాలామంది మహిళలు బస్సులోని సిగ్గు కోసం పెద్ద పెద్ద గొడవలు జరిగిన సందర్భాలు కూడా లేకపోలేదు.అక్కడక్కడా సీటు కోసం మహిళలు కొట్టుకున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా హైదరాబాద్ ( Hyderabad ) నుంచి నాగర్ కర్నూల్ వచ్చే బస్సులోని సీటు కోసం మహిళల కొట్లాడుకుంటున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.
ఈ వీడియోలో ఇద్దరు మహిళలు ఒకరికొక వరకు ఇష్టానుసారంగా కొట్టుకోవడం కనపడుతుంది.మొదటగా నేను వచ్చానంటే.నేను వచ్చాను సీటు కోసం పెద్ద ఎత్తున గొడవపడుతున్నారు.
అయితే బస్సులోనే కొందరు వారి వాదనలను ఆపేందుకు ఎంతమంది చెప్పినా కానీ వారిద్దరు ఒకరిని ఒకరు కొట్టుకోవడం మొదలుపెట్టారు.దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.