CM Jagan : ప్రధాని మోదీతో ముగిసిన ఏపీ సీఎం జగన్ భేటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) భేటీ ముగిసింది.ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ పార్లమెంట్ లో ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు.

 Ap Cm Jagans Meeting With Pm Modi Ends-TeluguStop.com

దాదాపు అరగంట పాటు వీరి సమావేశం కొనసాగింది.ఇందులో ప్రధానంగా ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలు, రాష్ట్రానికి ఆర్థిక సహకారం, పెండింగ్ అంశాలపై సీఎం జగన్ ప్రధాని మోదీకి విజ్ఞాపనలు అందజేశారు.

అలాగే పోలవరం ప్రాజెక్టు( Polavaram project ) నిర్మాణ విషయంతో పాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్( Vizag Steel Plant ) ప్రైవేటీకరణ వంటి పలు అంశాలపై సీఎం జగన్ చర్చించారని సమాచారం.ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ ముగిసిన నేపథ్యంలో.ఆయన ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్( Nirmala Sitharaman ) తో భేటీ అయ్యారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube