CM Jagan : ప్రధాని మోదీతో ముగిసిన ఏపీ సీఎం జగన్ భేటీ
TeluguStop.com
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) భేటీ ముగిసింది.
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ పార్లమెంట్ లో ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు.
దాదాపు అరగంట పాటు వీరి సమావేశం కొనసాగింది.ఇందులో ప్రధానంగా ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలు, రాష్ట్రానికి ఆర్థిక సహకారం, పెండింగ్ అంశాలపై సీఎం జగన్ ప్రధాని మోదీకి విజ్ఞాపనలు అందజేశారు.
"""/" /
అలాగే పోలవరం ప్రాజెక్టు( Polavaram Project ) నిర్మాణ విషయంతో పాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్( Vizag Steel Plant ) ప్రైవేటీకరణ వంటి పలు అంశాలపై సీఎం జగన్ చర్చించారని సమాచారం.
ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ ముగిసిన నేపథ్యంలో.ఆయన ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్( Nirmala Sitharaman ) తో భేటీ అయ్యారని తెలుస్తోంది.
ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కాంబోకి బ్రేక్ పడనుందా..? బాలయ్య దృష్టి అంతా ఆ దర్శకుడి మీద ఉందా..?