పార్లమెంట్ ఎన్నికల( Parliament Elections)పై హస్తం పార్టీ ఫోకస్ పెట్టింది.ఈ మేరకు హైదరాబాద్ లోని గాంధీ భవన్ (Gandhi Bhavan)లో రేపు సాయంత్రం ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ (Pradesh Election Committee) సమావేశం జరగనుంది.
రేపు సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న పీఈసీ భేటీ (PEC Meeting) లో పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులపై సమీక్ష (Review) జరగనుంది.
కాగా ఈ సమావేశానికి పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక కమిటీ ఛైర్మన్ హరీశ్ చౌదరితో పాటు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హాజరుకానున్నారు.వారితో పాటు పార్టీ ముఖ్యనేతలు కూడా ఈ భేటీలో పాల్గొననున్నారని తెలుస్తోంది.అలాగే రేపు మధ్యాహ్నం కేంద్ర మ్యానిఫెస్టో కమిటీ ( Central Manifesto Committee) భేటీ జరగనుంది.