రేపు సాయంత్రం ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ..!!

పార్లమెంట్ ఎన్నికల( Parliament Elections)పై హస్తం పార్టీ ఫోకస్ పెట్టింది.ఈ మేరకు హైదరాబాద్ లోని గాంధీ భవన్ (Gandhi Bhavan)లో రేపు సాయంత్రం ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ (Pradesh Election Committee) సమావేశం జరగనుంది.

రేపు సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న పీఈసీ భేటీ (PEC Meeting) లో పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులపై సమీక్ష (Review) జరగనుంది.

"""/" / కాగా ఈ సమావేశానికి పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక కమిటీ ఛైర్మన్ హరీశ్ చౌదరితో పాటు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హాజరుకానున్నారు.

వారితో పాటు పార్టీ ముఖ్యనేతలు కూడా ఈ భేటీలో పాల్గొననున్నారని తెలుస్తోంది.అలాగే రేపు మధ్యాహ్నం కేంద్ర మ్యానిఫెస్టో కమిటీ ( Central Manifesto Committee) భేటీ జరగనుంది.

ఛాట్‌జీపీటీపై సంచలన వ్యాఖ్యలు .. అమెరికాలో శవమై తేలిన భారత సంతతి టెక్కీ