చంద్రబాబు ముందస్తు బెయిల్ పై మధ్యాహ్నం 12 గంటలకు విచారణ

టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో మధ్యాహ్నం 12 గంటలకు విచారణ జరగనుంది.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లు కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

 Hearing On Chandrababu Anticipatory Bail At 12 Noon-TeluguStop.com

ఈ క్రమంలోనే వాదనలు వినిపించేందుకు చంద్రబాబు తరపు న్యాయవాదులు సమయం కోరారు.అదేవిధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరారు.

ఈ నేపథ్యంలో మధ్యాహ్నం విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube