కానిస్టేబుల్ గా ఎంపికైన యువకుడికి సన్మానించిన ప్రజాప్రతినిధులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కొడిమ్యాల సాయి కృష్ణ( Sai Krishna ) అనే యువకుడు ఇటీవల వెలువడిన కానిస్టేబుల్ ఫలితాల్లో సివిల్ కానిస్టేబుల్( Civil Constable ) గా ఎన్నిక కావడం జరిగింది.ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్, ప్రజా ప్రతినిధులు కలిసి వారి స్వగృహంలో కానిస్టేబుల్ గా ఎంపికైన సాయికృష్ణను వారి తల్లిదండ్రులను వరలక్ష్మి కుబేర స్వామి లను శాలువాతో ఘనంగా సన్మానించారు.

 Members Of The Public Honored The Youth Who Was Selected As A Constable Rajanna-TeluguStop.com

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గుండాడి వెంకట్ రెడ్డి, వార్డు సభ్యులు ఏర్పుల శ్రీనివాస్, సుంకి భాస్కర్ తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube