కామెడీ అనేది కూడా సినిమాలో ముఖ్య పాత్ర వహిస్తుంది అని చెప్పచ్చు.ప్రతి సినిమాలో కూడా కామెడీ అనేది తప్పకుండా ఉంటుంది.
అప్పటి తరం నుంచి ఇప్పటి వరకు కమెడియన్లు చాల మంది తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చారు.చాలా సినిమాలు కమెడియన్స్ వాళ్ల కూడా హిట్ అయినవి తెలుగులో చాలా సినిమాలే ఉన్నాయి… అయితే చాలా మంది కమెడియన్ల వ్యక్తిగత జీవితం ఏంటి వాళ్ళ భార్య పిల్లలు ఎవరు అనేది ప్రేక్షకులకు చాల మందికి తెలియదు.
కమెడియన్స్ చాల మంది సింపుల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.ఇలా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్స్ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే…
బ్రహ్మనందం:
తెలుగు ప్రేక్షకులకు బ్రహ్మనందం( Brahmanandam ) కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇదివరకు బ్రహ్మనందం కామెడీ లేని సినిమా ఉండేది కాదు.ఇక బ్రహ్మనందం ఫ్యామిలీ గురించి చెప్పాలంటే.ఆయన భార్య పేరు లక్ష్మి.ఈ దంపతులకు ఇద్దరు కుమారులు…

సునీల్:
సునీల్ ( Comedian Sunil ) శృతి ఇందుకూరిని 2002 లో ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకున్నారు.ఈ దంపతులకు కుందన ఇందుకూరి మరియు దుశ్యంత్ ఇందుకూరి అనే ఇద్దరు సంతానం…

పోసాని కృష్ణమురళి:
పోసాని( Posani Krishna Murali ) తన బంధువుల అమ్మాయి అయినా కుసుమ లతను పెళ్లి చేసుకున్నారు.ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు…

పృథ్వి రాజ్:
30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ కె కవిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.ఈ దంపతులకు ఒక కొడుకు మరియు ఒక కూతురు ఉన్నారు…

తాగుబోతు రమేష్:
రమేష్ స్వాతి ని 2015 లో పెళ్లి చేసుకున్నారు.ప్రస్తుతం తాగుబోతు రమేష్ జబర్దస్త్ కామెడీ షోలో టీం లీడర్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే…

అలీ:
అలీ జుబేదా సుల్తానా అనే అమ్మాయిని 1994 పెళ్లి చేసుకున్నారు.ఈ దంపతులకు ఇద్దరు కూతుర్లు మరియు ఒక కొడుకు ఉన్నారు…

ఎమ్ ఎస్ నారాయణ:
ఎమ్ ఎస్ నారాయణ కల ప్రపూర్ణ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు…

ఆటో రామ్ ప్రసాద్:
రామ్ ప్రసాద్ అరుణ అనే తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకున్నాడు.ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు…
.