కరోనా రాకుండా క్లాత్ మాస్క్ ధరిస్తున్నారా..? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!!

ప్రపంచ దేశాలను తలకిందులు చేస్తూ.మనిషి మేధావికి అంతు చిక్కకుండా.

 About Corona Cloth Mask Precatutions Corona, Omicron Virus, Cloth Mask-TeluguStop.com

ఆర్థిక వ్యవస్థలను కుప్పకూలుస్తూ.అనేక మంది ప్రాణాలను బలిగొంటున్న కరోనా వైరస్.

సంవత్సరాలు గడిచే కొద్దీ.బలపడుతోంది.2019 చివరిలో చైనాలో బయటపడిన ఈ వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించి ప్రపంచమంతా స్తంభించిపోయేలా చేసింది.కాగా ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ లు అందరికీ అందుబాటులోకి రావడం తెలిసిందే.

అయితే ఇప్పుడిప్పుడే కరోనా నుండి ప్రపంచం కోలుకుంటుంది అనుకుంటున్న తరుణంలో కొత్తకొత్త వేరియంట్లు.సృష్టిస్తున్న విలయతాండవానికి.

ప్రపంచ దేశాలు సరిహద్దులు క్లోజ్ చేయటం మళ్ళీ స్టార్ట్ చేశాయి.ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్… విలయతాండవం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్న…ఓమిక్రాన్ ఆపలేని పరిస్థితి నెలకొంది.దీంతో ఇప్పుడు చాలా ప్రపంచ దేశాలు బూస్టర్ డోస్ కంపల్సరీ అని ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాయి.

అంత మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా మాస్క్ తప్పనిసరి చేస్తూ.చాలా దేశాలు కరోనా నిబంధనలు అమలు చేస్తున్నాయి.

ఇటువంటి తరుణంలో ఇండియాలో మాస్క్ వాడకంలో…జనాలు ఎక్కువగా క్లాత్ మాస్క్ ధరిస్తున్న సంగతి తెలిసిందే.చాలామంది వస్త్రంతో తయారు చేసే క్లాత్ కలిగిన మాస్క్ ధరిస్తూ మన చుట్టు పక్కల ప్రజలు ఉన్నారు.

ఈ క్రమంలో ఈ క్లాత్ మాస్క్ ధరించడం వల్ల రక్షణ పెద్ద ఏమీ ఉండదని నిపుణులు అంటున్నారు.

కనీసం రెండు మూడు లేయర్లు కలిగినా .ఫేస్ మాస్క్ ను ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.అప్పుడే వైరస్ గాలి.

తుంపర్లు మాస్క్ నుండి బయటకుపోవు… అని వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకదని అంటున్నారు.ఇదే తరుణంలో… సర్జికల్ మాస్క్ తో కలిపి క్లాత్ మాస్క్… వాడుకోవచ్చని పేర్కొన్నారు.

ఒక్క క్లాత్ మాస్క్ ధరించడం వల్ల.పెద్ద ఉపయోగం ఉండదని.

కనీసం మూడు నాలుగు లేయర్లు కలిగిన.మాస్కులు ధరించడం వల్ల సూక్ష్మ వైరస్ రాకుండా తుంపర్లు బయటికి వెళ్లకుండా.

అరికట్ట కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube