ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చట్ట విరుద్ధమన్న పాక్ సుప్రీం..!

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ పై సుప్రీం ధర్మాసనం స్పందించింది.ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చట్ట విరుద్ధమని పేర్కొంది.

 Supreme Court Of Pakistan Says Imran Khan's Arrest Is Illegal-TeluguStop.com

ఈ మేరకు గంటలోగా ఇమ్రాన్ ఖాన్ ను కోర్టులో హాజరుపరచాలని ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.అయితే పలు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ను ఇస్లామాబాద్ లో పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube